హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా కోర్టులో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ATP: జిల్లా కోర్టు యూనిట్‌లో కాంట్రాక్ట్ ప్రతిపాదకన కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ చేస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు.18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలన్నారు. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 27 సాయంత్రం 5:00 లోపు ప్రధాన జిల్లా కోర్టు అనంతపురం కార్యాలయంలో దరఖాస్తుల సమర్పించాలన్నారు.