NGKL: బిజినేపల్లి మండల పరిధిలో గ్రమా పంచాయతీల్లో అభివృద్ధి పనుల పేరుతో భారీ అవకతవలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ గ్రామ పంచాయతీలో గత మార్చి నెలలో దోమల నివారణ కోసం ఫాగింగ్ యంత్రం, ఆయిల్ కొనుగోలు చేశారు. బహిరంగ మార్కెట్‌లో ఉండే ధరల కంటే ఎక్కువ ధరల బిల్లులు చూపించి మిగిలిన డబ్బును మండల అధికారితో కలిసి పంచుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
తెలంగాణ
'అభివృద్ధి పనుల పేరుతో భారీ అవకతవకలు'


