JN: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. సభా ప్రాంగణంలో భద్రత, ట్రాఫిక్, పార్కింగ్, తాగునీరు, వైద్య ఏర్పాట్ల వంటి అంశాలపై సూచనలు చేశారు.
తెలంగాణ
మంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు


