E.G: తూర్పు గోదావరికి చెందిన ఇంటర్ విద్యార్థి శ్రీనాథ్ నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి వద్ద ఈ నెల 17న జరిగిన రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్‌డెడ్ కావడంతో, కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. దీంతో రెండు కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు, కంటి కార్నియాలు సేకరించి ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపారు. దేవరపల్లిలో నిన్న అంత్యక్రియలు జరిగాయి.
ఆంధ్రప్రదేశ్
ప్రాణాలు పోసిన ఇంటర్ విద్యార్థి!


