పార్వతీపురం మున్సిపల్ చైర్‌పర్సన్ పదవికి రిజర్వేషన్ ఏ వర్గానికి దక్కుతుందనే అంశంపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఎస్సీ, బీసీ, ఓసీ రిజర్వేషన్లలో ఏది వస్తుందోనని ఆయా పార్టీలకు చెందిన ఆశావహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పట్టణంలో మాత్రం ఈసారి చైర్‌పర్సన్ పదవి ఎస్సీ రిజర్వేషన్‌కు వచ్చే అవకాశం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్
పార్వతీపురం మున్సిపల్ రిజర్వేషన్లపై ఉత్కంఠ!


