MHBD: ఇనుగుర్తి, గూడూరు మండలాల్లో ఇవాళ MHBD జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పర్యటించారు. చిన్నముప్పారంలో ఎస్‌ఐఆర్ సవరణ, హియరింగ్స్, రీ సర్వే పనులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. అనంతరం మట్టేవాడ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం, విద్య అందించాలన్నారు.
తెలంగాణ
ఆశ్రమ పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ


