HYD: నగరంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర రెండో రోజూ ఉత్సాహంగా కొనసాగుతోంది. డప్పు వాయిద్యాల నడుమ భక్తులు, నిర్వాహకులు చేసిన “గణపతి బప్పా మోరియా, అగ్గల బరస్ట్ తూ జల్దీ ఆ” నినాదాలతో పరిసరాలు మార్మోగుతున్నాయి. వేలాది విగ్రహాలు క్రేన్ల వద్దకు బారులు తీరగా, యంత్రాంగం నిరంతర పర్యవేక్షణతో నిమజ్జన ప్రక్రియను వేగవంతం చేస్తోంది.
తెలంగాణ
రెండో రోజూ నిమజ్జన కోలాహలం


