HNK: భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి సరఫరాను పర్యవేక్షిస్తున్నట్లు CMD కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. విద్యుత్ సమస్యలు, అత్యవసర ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్ 1912ను సంప్రదించాలన్నారు. తెగిన తీగలు, తడి స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లను తాకవద్దని సూచించారు. రైతులు మోటార్లు, వైరింగ్, ఎర్తింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు.
తెలంగాణ
'భారీ వర్షాల వేళ విద్యుత్ భద్రతపై అప్రమత్తంగా ఉండాలి'


