హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలమూరు పరిషత్తులో కొత్త సమీకరణాలపై ఆసక్తి

కోనసీమ: ఆలమూరు మండల పరిషత్తు పాలకవర్గం ముగిసింది. గత ఎన్నికల్లో 21 ఎంపీటీసీ స్థానాల్లో వైకాపా 10, జనసేన 8, టీడీపీ 2, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానం గెలుచుకున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో జనసేన–టీడీపీ మధ్య సీట్ల పంపకం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.రానున్న స్థానిక ఎన్నికల్లో ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై రాజకీయ చర్చ నడుస్తుంది