హైదరాబాద్: 28°C
తెలంగాణ

పిల్లలకు జన్మనిచ్చిన తల్లి మృతి

SRCL: తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన పర్వతం రేణవ్వ హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ప్రసవం అనంతరం మృతి చెందారు. ఆమె ఇద్దరు కవలలకు, ఒక పాప, ఒక బాబుకు జన్మనిచ్చారు. ఇద్దరు శిశువులు క్షేమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రేణవ్వ మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సంతాపం వ్యక్తం చేశారు.