PLD: నరసరావుపేట రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాపు నాయకుడు ఏలూరి ప్రసాద్ జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏలూరి ప్రసాద్‌కు పార్టీ కండువా కప్పి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరికతో స్థానిక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్
నరసరావుపేట రాజకీయాల్లో కీలక పరిణామం


