హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కాలువలో గుర్రపు డెక్క తొలగింపు పనులు

కృష్ణా: నందివాడ మండలం పుట్టగుంట వంతెన వద్ద బుడమేరు కాలువలో పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగించే పనులను శనివారం రెండవ రోజు అధికారులు చేపట్టారు. కాలువలో నీటి ప్రవాహానికి ఆటంకం కలగకుండా గుర్రపు డెక్కను తొలగిస్తూ, నీటి ప్రవాహాన్ని సజావుగా కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నారు. కాలువలో అడ్డంకులను తొలగించే పనులను వేగవంతం చేశారు.