హైదరాబాద్: 28°C
తెలంగాణ

65 మంది గురువులకు ఉత్తమ పురస్కారాలు!

VKB: జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా విశిష్ట సేవలు అందించిన 65 మంది ఉపాధ్యాయులను జిల్లా స్థాయి అవార్డులకు ఎంపిక చేశారు. జిల్లా అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, డీఈవో అబ్దుల్ ఘనీల ఆధ్వర్యంలోని ఎంపిక కమిటీ దరఖాస్తులను పరిశీలించి ఈ జాబితాను ఖరారు చేసింది.