హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు జిల్లాకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాక

KDP: కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు నేడు జిల్లాకు రానున్నారు. మధ్యాహ్నం 1.20 గంటలకు ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకుని ఏవియేషన్ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం పోట్లదుర్తి గ్రామంలో పలు కార్యక్రమాల్లో పాల్గొని, రాత్రి 11 గంటలకు కడప నుంచి కేరళకు బయలుదేరనున్నారు.