SRD: జిల్లాలోని రైతులందరూ సెప్టెంబర్ 30 నాటికి 'ఫార్మర్ ఐడీ' నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ పేర్కొన్నారు. రైతులు తమ ఆధార్ కార్డు, పట్టాదార్ పాస్‌బుక్, ఫోన్ నంబర్‌తో దగ్గరలోని రైతు వేదిక ఏఈఓ లేదా మీసేవ కేంద్రాన్ని ఆశ్రయించాలని తెలిపారు. వ్యవసాయ పథకాల లబ్ధి పొందేందుకు ఈ వివరాల నమోదు తప్పనిసరి అని స్పష్టం చేశారు.
తెలంగాణ
'ఈనెల 30లోగా రైతు ఐడీ నమోదు చేసుకోవాలి'


