హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్డాన్ సెర్చ్.. 52 బైక్‌లు సీజ్

PLD: నరసరావుపేట ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో నరసరావుపేట రెండో పట్టణ పరిధిలోని పెద్ద చెరువు వద్ద కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. ఈగల్ టీమ్ (1972) పాల్గొన్న తనిఖీల్లో లైసెన్స్, పత్రాలు లేని 52 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను సీజ్ చేశారు. గంజాయి సమాచారం ఉంటే డయల్ 112కు తెలియజేయాలని పోలీసులు సూచించారు.