కోనసీమ: సఖినేటిపల్లి-నర్సాపురం రేవులో పంటు రాకపోకలు ఇవాళ పునరుద్ధరించారు. భారీ వర్షాలు, వరద హెచ్చరికలతో ఇటీవల పంటు రాకపోకలు నిలిపివేశారు. ఉదయం నుంచి పంటు యధావిధిగా తిరుగుతుండడంతో ప్రయాణికులు సాధారణ రాకపోకలు సాగిస్తున్నారు. వర్షాలు తగ్గి వాతావరణం అనుకూలించడంతో సర్వీసులను తిరిగి ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
సఖినేటిపల్లి రేవులో పంటు రాకపోకలు పునఃప్రారంభం


