BDK: భద్రాచలం గోదావరి వద్ద శుక్రవారం రాత్రి గణేష్ నిమజ్జనాల సందర్భంగా ప్రమాదం చోటుచేసుకుంది. విగ్రహాలను నిమజ్జనం చేస్తుండగా తీగలు తెగిపోవడంతో సింగరేణి క్రేన్ బోల్తా పడింది. దీంతో విగ్రహం కిందపడి విరిగిపోయింది. క్రేన్ బోల్తా పడే సమయంలో డ్రైవర్ అప్రమత్తమై కిందకు దూకడంతో పెను ప్రమాదం తప్పింది.
తెలంగాణ
నిమజ్జనంలో క్రేన్ బోల్తా.. తప్పిన ప్రమాదం


