GNTR: మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో మంగళగిరి మండలం నూతక్కి గ్రామానికి చెందిన 30 మంది వద్ద సుమారు రూ.36 లక్షలు వసూలు చేసి మోసం చేశారు. భీమవరపు రవికుమార్ రెడ్డి అనే వ్యక్తి ఎక్కువ లాభాలు ఆశజూపి నగదు తీసుకున్నాడని బాధితుడు షేక్ రజాక్ ఆరోపించాడు. గడువు ముగిసినా డబ్బులు తిరిగి ఇవ్వకుండా బెదిరింపులకు దిగుతున్నాడని మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
పెట్టుబడుల పేరిట రూ.36 లక్షల మోసం


