NTR: జుజ్జూరు గ్రామానికి చెందిన శీలం మణికంఠ రెడ్డి నీట్ పీజీ ప్రవేశ పరీక్షలో 9,730వ ర్యాంకు సాధించి ప్రతిభ కనబరిచారు. దేశవ్యాప్తంగా 2.40 లక్షల మంది వైద్యులు హాజరైన ఈ పరీక్షలో రిజర్వేషన్ ప్రయోజనం లేకుండా ఓపెన్ కేటగిరీలో ఆయన ఈ విజయం సాధించారు. కూరగాయల వ్యాపారులైన ఆయన తల్లిదండ్రులు బ్రహ్మారెడ్డి, రమణలకు పలువురు అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నీట్ పీజీలో జుజ్జూరు యువకుడు ప్రతిభ


