కురబలకోట మండలం చేనేతనగర్ వద్ద శనివారం ఉదయం లారీ టెంపోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బీహార్‌కు చెందిన 13 మంది వలస కూలీలు గాయపడ్డారు. స్థానికులు వారిని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. ఘటనపై ముదివేడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
లారీ ఢీకొని 13 మంది వలస కూలీలకు గాయాలు


