HYD: గణపతి నిమజ్జన శోభాయాత్రలో భాగంగా ట్యాంక్ బండ్ పై చిన్నారులు తమ డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. డప్పుల మోతకు అనుగుణంగా ఉత్సాహంగా స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. చిన్నారుల నృత్యాలను చూసిన భక్తులు వారిని ప్రోత్సహించారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన చిన్నారులు నిమజ్జన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని పండుగ వాతావరణాన్ని మరింత సందడిగా మార్చారు.
తెలంగాణ
VIDEO: ట్యాంక్ బండ్‌పై చిన్నారుల సందడి..!


