హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రేమిస్తున్నానని నమ్మించి మోసం

ASF: తిర్యాణి మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువతి, ఎర్రబండకి చెందిన తారు అనే యువకుడు ప్రేమిస్తున్నానని నమ్మించి గర్భవతిని చేశాడని ఆరోపించింది. ప్రస్తుతం పెళ్లికి నిరాకరిస్తున్నాడని, ఈ విషయమై గ్రామంలో రెండుసార్లు, మండల కేంద్రంలో మరో రెండుసార్లు పెద్దల సమక్షంలో పంచాయతీలు నిర్వహించినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపింది. న్యాయం చేయాలని కోరింది.