అన్నమయ్య: జిల్లాలో 25 మండలాలను తీవ్ర కరువు మండలాలుగా ప్రకటించి తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలని సీపీఎం డిమాండ్ చేసింది. కురబలకోట, తంబళ్లపల్లి తదితర మండలాల్లో శుక్రవారం పార్టీ బృందం పర్యటించింది. ఎల్‌నినో ప్రభావంతో ఖరీఫ్ సాగు తగ్గి పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని రాష్ట్ర కమిటీ సభ్యుడు సుబ్బారావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'25 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి'


