HYD: మాణికేశ్వర్ నగర్‌లో రోడ్డుపై చెత్త పేరుకుపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెత్తను సకాలంలో తొలగించకపోవడంతో దుర్వాసన వ్యాపిస్తోంది. వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలిపారు. చెత్త కారణంగా దోమలు, ఈగలు పెరిగి ప్రజారోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
రోడ్డుపై చెత్త.. దుర్వాసనతో ప్రజల ఇబ్బందులు!


