హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సెక్రటేరియట్ సమీపంలో హోమియోపతి వైద్య సేవలు..!

హైదరాబాద్ సెక్రటేరియట్ వద్ద జిల్లా హోమియోపతి డిస్పెన్సరీ కొనసాగుతోంది. పరిసర ప్రాంతాల ప్రజలు ఇక్కడికి వచ్చి హోమియోపతి వైద్య సేవలు పొందుతున్నారు. వైద్యులు రోగులను పరీక్షించి, వారి ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా మందులు సూచిస్తున్నారు. రోజువారీగా వచ్చే రోగులకు వైద్య సలహాలు అందిస్తున్నారు. దీంతో సమీప ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉంటున్నాయి.