PDPL: రామగుండం అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు. శుక్రవారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్యం, విద్యా సదుపాయాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామన్నారు. గతంలో ప్రణాళిక లోపాలతో ఇబ్బందులు తలెత్తాయని పేర్కొన్నారు
తెలంగాణ
'ప్రణాళికాబద్ధంగా రామగుండం అభివృద్ధి'


