అల్లూరి జిల్లా కొయ్యూరు ఐసీడీఎస్ సీడీపీవోగా ఎంవీకే సత్యశ్రీ నిన్న నూతనంగా బాధ్యతలను స్వీకరించారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నుంచి బదిలీపై ఆమె కొయ్యూరుకు వచ్చారు. ఇప్పటి వరకూ ఇక్కడ సీడీపీవో పనిచేసిన ఎల్.దేవమణి మన్యం జిల్లా కురుపాంకు బదిలీ అయ్యారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో లబ్ధిదారులకు సక్రమంగా సేవలు అందేలా కృషి చేస్తానని సత్యశ్రీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కొయ్యూరు ఐసీడీఎస్ సీడీపీవోగా సత్యశ్రీ


