హైదరాబాద్: 28°C
తెలంగాణ

HIT TV ఎఫెక్ట్‌తో కదిలిన యంత్రాంగం

KMR:పెద్ద కొడఫ్గల్ (M) కాస్లాబాద్ చెరువు అలుగు పారడంతో దుబ్బతండాకు రాకపోకలు నిలిచిపోయిన సమస్యపై HIT TV లో ఈ నెల 24న కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన జిల్లా ఆడిట్ అధికారి బలరాం, ఎంపీడీవో అభినవ్ చందర్ శుక్రవారం దుబ్బతండాను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. సమస్యపై నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు.