MDCL: బోడుప్పల్, చిలుకానగర్ పరిధిలోని హేమనగర్ కాలనీలో గణపతి నిమజ్జన శోభాయాత్ర ఉత్సాహంగా సాగింది. యువత ప్రదర్శించిన ఫైర్ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మంటలతో చేసిన విన్యాసాలను చూసేందుకు స్థానికులు ఆసక్తిగా తరలివచ్చారు. డప్పుల మోత, నృత్యాల మధ్య ఫైర్ షో సందడి నెలకొంది.
తెలంగాణ
VIDEO: ఫైర్ షోతో అదిరిన గణపతి శోభాయాత్ర..!


