NTR: తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. గురువారం ఉదయం 8:30 నుంచి శుక్రవారం ఉదయం 8:30 గంటల వరకు కంచికచర్లలో అత్యధికంగా 91.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. అలాగే తిరువూరు (89.8 మి.మీ.), విస్సన్నపేట (81.8 మి.మీ.), రెడ్డిగూడెం (78.6 మి.మీ.), విజయవాడ పటమట (74 మి.మీ.) తదితర ప్రాంతాల్లోనూ భారీగా వర్షం పడింది.
ఆంధ్రప్రదేశ్
కంచికచర్లలో అత్యధికంగా వర్షపాతం నమోదు!


