ASR: విశాఖలో సెమ్స్ ద్వారా కోరమాండల్ ఇంటర్నేషనల్ సీఎస్సార్ నిధులతో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలకు సహకారం అందిస్తున్నట్లు సీవోవో కమాండర్ గోపీకృష్ణ శివ్వం తెలిపారు. 18-27 ఏళ్ల వారు అర్హులు. 2024-26లో ఐటీఐ/డిప్లొమా పూర్తి చేసిన వారికి శిక్షణ ఇస్తారు. వివరాలకు: 98481 83865, 0891-2704010ను సంప్రదించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ


