SKLM: రాష్ట్రస్థాయి దివ్యాంగుల ఈత పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల ఎంపికలు ఈనెల 28న నిర్వహించనున్నట్లు జిల్లా స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ కార్యదర్శి డి.అచ్యుతరావు తెలిపారు. శ్రీకాకుళం శాంతినగర్ కాలనీలోని డీఎస్ఏ ఈత కొలను వద్ద ఎంపికలు జరుగుతాయన్నారు. ఎంపికైన వారు వచ్చే నెల 5న విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 28న ఈత పోటీలకు ఎంపికలు


