VSP: కొత్తవలస-కిరండూల్ రైలు మార్గంలో వాయుగుండం ప్రభావంతో ఒడిశా రాష్ట్రం కొరాపుట్ జిల్లా మాలిగుడ, ఛత్రిపుట్ ప్రాంతాల మధ్య కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో శనివారం కిరండూల్-విశాఖ ప్యాసింజర్ (58502), విశాఖ-కిరండూల్ ప్యాసింజర్ (58501), కిరండూల్-విశాఖ ఎక్స్ ప్రెస్ (18516), విశాఖ-కిరండూల్ ఎక్స్ ప్రెస్ (18515) రైళ్లు రద్దయ్యాయని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడు పలు రైళ్లు రద్దు


