హైదరాబాద్: 28°C
తెలంగాణ

శివనగర్: వర్షం దెబ్బకు ఇల్లు కూలింది.. ఆదుకోవాలని వేడుకోలు

WGL : గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరంగల్ శివనగర్ 34వ డివిజన్లో బోళ్ల రవీందర్కు చెందిన ఇల్లు కూలిపోయింది. శివనగర్ ముంపునకు గురై ఇంట్లోకి వరదనీరు రావడంతోనే ఇల్లు కూలిందని బాధితుడు తెలిపారు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని కోరుతూ శుక్రవారం కిలా వరంగల్ మండల తహసీల్దార్కు రవీందర్ వినతిపత్రం అందజేశారు.