హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భారీ వర్షాలతో రోడ్లకు నష్టం

PPM: భారీ వర్షాలతో జరిగిన నష్టాన్ని అంచనా వేసే పనిలో ప్రభుత్వ శాఖలు నిమగ్నమయ్యాయి. మూడు రోజుల వర్షాలకు ఆర్‌అండ్‌బీ పరిధిలో 11.5 కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయి. తాత్కాలిక మరమ్మతులకు రూ.35 లక్షలు, శాశ్వత నిర్మాణానికి రూ.5.6 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదించారు.