హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డిజిటల్‌ బాటలో ఏపీ పోలీస్‌ శాఖ

ATP: ఏపీ పోలీసుల అధికారిక వెబ్‌సైట్ ద్వారా ప్రజలు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లకుండానే 60కి పైగా సేవలు పొందవచ్చని SP జగదీశ్‌ తెలిపారు. ఫిర్యాదులు, FIR కాపీ, పాస్‌పోర్ట్ వెరిఫికేషన్, పోగొట్టుకున్న వస్తువుల నమోదు, ఈ-చలాన్లు వంటివి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేక యాప్ అవసరం లేదని, దీనివల్ల సమయం, శ్రమ ఆదా అవుతుందని పేర్కొంటూ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.