హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పింఛన్ల పంపిణీ ఎప్పుడంటే?

AKP: అక్టోబరు 1న మధ్యాహ్నం నుంచి పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శచీదేవి తెలిపారు. జిల్లాలో 2,50,168 మంది పింఛనుదారులకు రూ.106 కోట్లు పంపిణీ చేయనున్నారు. స్వర్ణ గ్రామ, వార్డు ఉద్యోగులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను అందజేస్తారన్నారు.