ELR: జిల్లాలో హెచ్ఐవీ నియంత్రణ, నివారణ, చికిత్సపై ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. ఢిల్లీ నుంచి నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ అథారిటీ డైరెక్టర్ జనరల్ డా.రాకేష్ గుప్తా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. జిల్లాలో విస్తృతంగా హెచ్ఐవీ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
హెచ్ఐవీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు: కలెక్టర్


