NLG: బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నీటితో నింపి అయిటిపాముల, కేతేపల్లి తదితర ప్రాంతాల్లోని చెరువులకు సాగునీరు అందించాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక నాయకులతో కలిసి ప్రాజెక్టును సందర్శించిన ఆయన మాట్లాడుతూ బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు ట్రయల్ రన్ నాటి పరిస్థితులే కొనసాగుతున్నాయని అన్నారు.
తెలంగాణ
'బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నిపాలి'


