GNTR: సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా జిల్లాలోని ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో ఈ నెల 25 నుంచి అక్టోబర్ 7 వరకు అంగన్‌వాడీ ఉత్సవాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం. సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. ఉత్సవాల్లో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం, ఆరోగ్యం, విద్యపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో అంగన్‌వాడీ ఉత్సవాలు: కలెక్టర్


