హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మండల ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన లవరాజు

VZM: గజపతినగరం మండల పరిషత్ ప్రత్యేక అధికారిగా జడ్పి డిప్యూటీ సీఈవో ఏ.లవరాజు శుక్రవారం రాత్రి బాధ్యతలు స్వీకరించారు. మండల పరిషత్ అధ్యక్షుల పదవీకాలం ముగియడంతో మండల పరిపాలనకు సంబంధించి తదుపరి ఏర్పాట్ల లో భాగంగా ప్రత్యేక అధికారిని ప్రభుత్వం నియమించింది. ఎంపీడీవో కళ్యాణి ఏవో పుష్ప తదితరులు పాల్గొన్నారు.