హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమజ్జనాలను పర్యవేక్షించిన మాజీ ఎమ్మెల్యే

SRD: పట్టణంలో ప్రతిష్టించిన గణపతి విగ్రహాలను నిమజ్జన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ గణేష్ ఉత్సవాలకు సంబంధించి భక్తులకు స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలన్న ఉద్దేశంతో మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి స్వయంగా తానే దగ్గరుండి నిమజ్జనాలను పర్యవేక్షించారు. అధికారులు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారన్నారు.