హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విశాఖ–కిరండోల్ రైలు రద్దు'

AKP: భారీ వర్షాల కారణంగా రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వర్షాల ప్రభావంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉండటంతో నేటి విశాఖ–కిరండోల్ రైలు (58501/02)ను రద్దు చేశారు. అలాగే కిరండోల్–విశాఖపట్నం (18515/16)రైలు రాకపోకలను కూడా నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనిం చాలని సూచించారు.