KMR:మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి పోచమ్మ ఆలయం సమీపంలోని ఓ ఇంట్లో శుక్రవారం విద్యుత్ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఫ్రిజ్‌తో పాటు కర్టెన్లు, ఇతర సామగ్రి కాలిపోయాయి. ఫ్రిజ్ నుంచి శబ్దం రావడంతో ఇంట్లో ఉన్న మహిళ అప్రమత్తమై విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు వ్యాపించి ఉంటే భారీ ప్రమాదం జరిగేదన్నారు.
తెలంగాణ
కరెంట్ సరఫరా అస్తవ్యస్తం.. ఫ్రిజ్ దగ్ధం


