MDK: ఏడుపాయల పుణ్యక్షేత్రంలో శనివారం శ్రీ వనదుర్గాభవానీ అమ్మవారు భక్తులకు విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి విశేషంగా తరలివచ్చారు.
తెలంగాణ
VIDEO: ఏడుపాయల్లో అమ్మవారికి విశేష అలంకరణ


