కోనసీమ: మలికిపురం మండలంలోని గొల్లపాలెం విద్యుత్తు సబ్ స్టేషను పరిధిలోని తూర్పుపాలెం, గొల్లపాలెం, కేశనపల్లి, పడ మటిపాలెం, గుబ్బలపాలెం, జి. పల్లిపాలెం, గూడపల్లి, కరవాక గ్రామాల్లో ఇవాళ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈకె. రాంబాబు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఈ గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం


