బాపట్లలో నిర్వహించిన MSME గ్రోత్ వర్క్‌షాప్‌లో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ యువతకు కీలక సూచనలు చేశారు. ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా స్వయం ఉపాధి, పరిశ్రమల స్థాపనపై దృష్టి పెట్టాలని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, రుణ పథకాలతో వ్యాపారాలు ప్రారంభించి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'MSME అవకాశాలను సద్వినియోగం చేసుకోండి'


