హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలిలో పోలీసుల కార్డాన్ సెర్చ్

GNTR: తెనాలి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చినరావురుతోటలో ఇవాళ తెల్లవారుజామున పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమానితులను విచారించారు. సరైన పత్రాలు లేని వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జనార్ధనరావు, సీఐలు రాంబాబు, నాయబ్ రసూల్, ఎస్సైలు, ఈగల్ టీమ్ అధికారులు పాల్గొన్నారు.