W.G: భీమవరం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో రెన్యువల్ కాని 9 మద్యం దుకాణాల లైసెన్సులకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఇన్‌స్పెక్టర్ బసంతి తెలిపారు. భీమవరం మున్సిపాలిటీలో 6, రూరల్ మండలంలో 3 దుకాణాలు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 1 లోగా దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్ 5న కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
భీమవరంలో 9 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్


